App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫీచర్

Tech News India:-
ప్రముఖ సోషల్ నెట్ వర్క్ సంస్థ ఇంస్టాగ్రామ్ లో
క్యాప్షన్ వార్నింగ్ అనే కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.
 ఎవరైనా వ్యక్తులు ఇతరుల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బెదిరింపు లాంటి పోస్టులు చేస్తే  ఇంస్టాగ్రామ్ వారికి ఫ్లాగ్ నోటిఫికేషను పంపుతుంది. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పని చేస్తుంది. ఇతర వ్యక్తులను కించపరిచే భావోద్వేగమైన పోస్టులను నియంత్రించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంస్టాగ్రామ్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టామని ఇంస్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి పేర్కొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App