Adilabad/Bellampalli:-
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని గిరిజన
నిరుద్యోగులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎన్.ఏ.సి బెల్లంపల్లి ఇన్చార్జ్ సంపత్ పేర్కొన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ప్లంబింగ్ కోర్టులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ లోగా ధ్రువీకరణ పత్రాలతో బెల్లంపల్లి వైటీసీ ట్రైనింగ్ సెంటర్లో దరఖాస్తు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 9963313318, 9441874739 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.