Kasipet News/Peddanapalli:- (Dec 2)
Kasipet మండలంలోని పెద్దనపల్లి గ్రామ
పంచాయతీలో ఆదివారం సర్పంచ్ వేముల కృష్ణ ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి మొక్కలకు నీరు పోయించారు. రోడ్డు పక్కన నాటిన మొక్కలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ప్రజలు కాపాడాలన్నారు.
Source from:- Sakshi