Education News:-
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 2020
సంవత్సరానికి గాను ఓపెన్ పీజీ డిప్లమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 మాత్రం ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 31 ఆఖరి తేదీ. Uohyd.ac.in వెబ్ సైట్ ద్వారా కోర్సుల వివరాలు, అర్హత, కోర్సు ఫీజు మొదలైన సమాచారం పొందవచ్చు.