Kasipet Mandal News:-
గ్రామ పంచాయతీ విద్యుత్ బిల్లులు
పేరుకుపోతున్నాయని ఏఈ లక్ష్మణ్ తెలిపారు. 22 గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాలు, రక్షిత నీటి బావుల విద్యుత్ బకాయిలు 2కోట్ల 52లక్షలు ఉన్నాయన్నారు. పేరుకుపోయిన బిల్లులు కాకుండా ప్రతి నెలా వచ్చే బిల్లును అదే నెలలో చెల్లించాలని కోరారు. వీధి దీపాల నిర్వహణ సరిగ్గా చూసుకోవాలని, విద్యుత్ పొదుపు పాటించాలని పంచాయతీ సిబ్బందికి ఆయన సూచించారు.
Source from:- eenadu