Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాలలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి సహకారంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మండలంలోని మరికొందరు టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ వంతుగా సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.