Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జనరల్ బాడీ మీటింగ్

Kasipet News/Lambadithanda(D):-
Kasipet మండలంలోని లంబడితాండ (డీ)
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు గ్రామ సర్పంచ్ అజ్మీరా తిరుపతి గారి అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో పల్లె ప్రగతి రెండవ విడత ప్రణాళిక గురించి చర్చించారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి సహకరించాలని వార్డ్ మెంబర్లను కోరారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, ఉపసర్పంచ్ అజ్మీరా రాజు, కో ఆప్షన్ మెంబెర్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App