India News:-
భారతదేశంలోని గ్రామాలలో 2020 మార్చి
వరకు ఉచిత వైఫై సేవలను అందిస్తామని టెలికాం, సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. BharatNet ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే 1.3 లక్షల గ్రామాలను అనుసందించామని, 2.5 లక్షల గ్రామాలకు ఈ సేవలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం 48 వేల గ్రామాలకు ఉచిత వైఫై సేవలను అందిస్తున్నామని అన్నారు. గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా రూపొందించి ప్రజలకు ఇంటి వద్ద నుండే బ్యాంకింగ్, బీమా, పెన్షన్ మొదలగు సేవలు అందిస్తామన్నారు.