Kasipet Mandal News:-
మండలంలోని కాసిపేట గ్రామ పంచాయతీ
ఆవరణలో మంగళవారం రోజున రక్ష మల్టీస్పెషల్టి హాస్పిటల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ వైద్య శిబిరం ప్రారంభం కానుంది. మండలంలోని ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం తీసుకోగలరు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App