Mancherial District News:-
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ
రైల్వే గేట్ వద్ద బ్యూటీషియన్ ఉచిత శిక్షణను మదర్ ప్రతిభ ఫౌండేషన్ జోనల్ ఇంచార్జ్ సుచరిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు, గృహిణులు, నిరుద్యోగ యువతులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా మహిళలు కుట్టు శిక్షణ, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ పొందేందుకు పూర్తి వివరాలకు 9550344045 నెంబర్లకు సంప్రదించాలన్నారు.