App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Kasipet Mandal News:-
Kasipet మండలంలోని గట్రావుపల్లి  అటవీ
ప్రాంతంలో నిర్వహిస్తున్న పనులను శుక్రవారం డిస్టిక్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ నాగభూషణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అడవిలోని పిచ్చి మొక్కలు తొలగించి, టేకు మొక్కలను నాటుతామని తెలిపారు. ఈ పని కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App