Tech News India:-
ఆన్లైన్ లో షాపింగ్ చేసే వారు జాగ్రత్తగా
ఉండండి. బెంగళూరుకు చెందిన రజని కాంత్ కుష్వా అనే వ్యక్తి Flipkart ద్వారా iphone 11 Pro మొబైల్ ఆర్డర్ చేశాడు. Mobile డెలివరీ అయిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి Mobile చూడగానే విస్మయపోయాడు. అతనికి నకిలీ iphone డెలివరీ కాగా, Mobile వెనుకవైపు మూడు కెమెరాల స్టిక్కర్ అంటించి ఉంది. అతను Flipkart వారికి సమాచారం అందించగా ఆ మొబైల్ ని రికవరీ చేసి కొత్త మొబైల్ అందిస్తామని తెలిపారు.