Kasipet Mandal News:-
మండలంలోని ప్రజలు విద్యుత్ బిల్లులను ఆన్లైన్
ద్వారా చెల్లించవచ్చని ఏఈ లక్ష్మణ్ గారు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే చెల్లించడం వల్ల మీ సమయం ఆదా అవుతుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో సిబ్బంది అందుబాటులో లేకుంటే బిల్లు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, దాంతో వడ్డీ పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున TSNPDCL App, ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవ కేంద్రాల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ లేకుండా తక్షణమే చెల్లించవచ్చన్నారు.
Phonepe ద్వారా సులభం:-
ముందుగా ఫోన్ పే app ఓపెన్ చేయండి.
Electricity ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
అందులో Northern Power Distribution Company Of Telangana Ltd
సెలెక్ట్ చేయండి.
మీ విద్యుత్ బిల్లులో ఉన్న USC నెంబర్ ఎంటర్ చేయండి.
మీ విద్యుత్ బిల్లు అమౌంట్ చూపుతోంది. పే బటన్ క్లిక్ చేసి బిల్లు ను చెల్లించండి.