Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రాష్ట్ర విద్యా సదస్సు వాల్ పోస్టర్ విడుదల

Kasipet News/Dharmaravpet:-
డిసెంబర్ 29, 30 తేదీలలో ఆదిలాబాద్ లో
నిర్వహించబోయే రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీ.ఎస్.యు.టి.ఎఫ్ నాయకులు ధర్మారావు పేట జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో గురువారం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. టీ.ఎస్.యు.టి.ఎఫ్ జిల్లా కోశాధికారి రాథోడ్ దిలీప్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, మేధావులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ.ఎస్.యు.టి.ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయులు వెంకటేష్, శ్రీనివాస్, వనజ, సులోచన, లత, గణేష్, లఖన్ సింగ్, వెంకటేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App