Kasipet News/Dharmaraopet:-
కాసిపేట మండలంలోని పాత ఉమ్మడి
ధర్మరావుపేట గ్రామ చెరువు వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన సందర్భంలో ఉమ్మడి ధర్మరావుపేట గ్రామం లంబడితాండ (D), ధర్మరావుపేట గ్రామాలుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి సర్వే నెంబర్ 13 లోని చెరువు వివాదం ఏర్పడింది. తమ గ్రామంలో ST లు ఉన్నందున చెరువు తమకే చెందుతుందని లంబాడి తండ (D) ప్రజలు అనగా, చెరువు తమకే చెందుతుందని ధర్మారావుపేట గ్రామ ప్రజలు అంటున్నారు. ధర్మారావు పేట గ్రామానికి చెందిన సుమన్ రావు RTI సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు చేశారు. ఆర్టీఐ అధికారులు గ్రామ మ్యాప్ విడుదల చేసి చెరువు ధర్మారావు పేట గ్రామంలో ఉందని, చెరువు వారికె చెందుతుందని తేల్చారు. దీంతో ధర్మారావు పేట గ్రామస్తులు సుమన్ రావుు గారికిసుమన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.