Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆదివాసీ నాయకులు చేసిన ఫిర్యాదుకు వీఆర్వో ప్రేమ్ సాగర్ స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటివి తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.