Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur జడ్పిహెచ్ఎస్
పాఠశాలలో మంగళవారం సర్పంచ్ తిరుమల అనంతరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేశారు.
పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం కోసం ప్లేట్స్ పంపిణీ చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బొల్లు రమణ రెడ్డి, ఏనుగు తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.