Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur గ్రామంలో
Dmft నిధులతో సర్పంచ్ మాధవి తిరుమల అనంత రావు గారి ఆధ్వర్యంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ డి.ఎం.ఎఫ్.టి నిధుల నుండి గ్రామ అభివృద్ధి పనులలో భాగంగా ఈరోజు సిసి రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లు రమణారెడ్డి, ఏనుగు తిరుపతి రెడ్డి, సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.