Kasipet News/Chinnadarmaram:-
కాసిపేట మండలం చిన్నధర్మారం గ్రామంలో
డంపింగ్ యార్డ్ పనులను జెడ్పిటిసి పల్లె చంద్రయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధుల నుండి 2,50,000/- అంచనా వ్యయంతో పని ప్రారంభించామన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు, సర్పంచ్ భూక్యా సునీత-జాకీర్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ఉపసర్పంచ్లు అశోక్, బోయిని తిరుపతి యదావ్, తెరాస ప్రధాన కార్యదర్శి మోటూరి వేణు, తెరాస నాయకులు సూరం కిషన్, రంజిత్, వార్డ్ సభ్యులు అశోక్, EGS ఫీల్డ్ అసిస్టెంట్ గంగ మరియు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

-Dec 24