Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సెంట్రల్ రైల్వేలో దరఖాస్తుల ఆహ్వానం

Apprenticeship Notification:-
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ దరఖాస్తుకు 
నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లకు సంబంధించి మొత్తం 2562 పోస్టులు ఉన్నాయి. జనవరి 1 2020 నాటికి 15 నుండి 24 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పదవతరగతి తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 


 దరఖాస్తు విధానం:-
 సెంట్రల్ రైల్వే అఫీషియల్ వెబ్ సైట్లులో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 22 2020.
 దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు చెల్లించవలెను. ఎస్సీ, ఎస్టీ, పి.హెచ్.డి, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.


ఎలిజిబుల్ ట్రేడ్స్:-
 ఫిట్టర్, వెల్డర్, మిషినిష్ట్, డీజిల్ మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, etc......


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App