Kasipet News/ Devapur:-
మందమర్రి కార్మెల్ హై స్కూల్లో 47వ జిల్లా స్థాయి
జవహర్ లాల్ నెహ్రూ సైన్స్,గణిత మరియు పర్యావరణ ప్రదర్శనలు జరిగాయి. ఆరు విభాగాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించగా 6 - 10 తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రదర్శనల్లో కాసిపేట మండలంలోని దేవాపూర్ కార్మెల్ గిరి కాన్వెంట్ హై స్కూల్ కి చెందిన 7వ తరగతి విద్యార్థి ch. ఆదిత్య వనరుల నిర్వహణ విభాగంలో మొదటి బహుమతి పొందాడు.

![]() |
బహుమతి అందుకుంటున్న ఆదిత్య |