Kasipet Mandal News:-
Kasipet మండలంలోని గ్రామ పంచాయతీ
కార్యాలయాలలో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో:-
Kasipet మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట్ ఎంపీటీసీ అక్కేపెల్లి లక్ష్మి, కాసిపేట సర్పంచ్ ధరావత్ దేవి, ఉపసర్పంచ్ పిట్టల సుమన్, ఎంపీటీసీ కొండాబత్తుల రాంచందర్, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, అక్కేపెల్లి బుగ్గరాజు, అగ్గి సత్యం, నస్పూరి నర్సింగం, రాజేశం, రాజన్న, బాపు, శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.