App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

ఇక ఎయిర్టెల్ తో వైఫై కాలింగ్ సదుపాయం

Tech News:- (10 Dec)
ప్రముఖ నెట్వర్క్ సంస్థ ఎయిర్టెల్ ఇండియాలో
వైఫై కాలింగ్ సేవలను ప్రారంభించింది. ఢిల్లీలో ముందుగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కేవలం 4 మొబైల్ బ్రాండ్స్ కి సంబందించిన మొబైల్లలో మాత్రమే ఈ సేవలు పనిచేస్తున్నాయి. ఈ సేవలు వినియోగించుకోవడానికి ఎయిర్టెల్ 4G sim తో పాటు వైఫై కాలింగ్ కి సపోర్ట్ చేసే మొబైల్ ఉంటె సరిపోతుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించే అవకాశం ఉంది.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App