Kasipet Mandal News:-
వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్న రైతులు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏవో వందన సూచించారు.
మొక్కజొన్న పంట ఎకరాకు 375 రూపాయలు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 15, వరి ఎకరాకు 510 రూపాయలు ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 31 వరకు గడువు ఉందని ఆమె పేర్కొన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము తీసుకొని కామన్ సర్వీస్ కేంద్రాల్లో సంప్రదించాలని ఆమె సూచించారు.
Source from:- eenadu