Kasipet Mandal News/ Saleguda:-
Kasipet మండలం సాలెగూడ గ్రామంలో
కొమరంభీమ్ 79 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడు S.K. పాండే గారు పాల్గొన్నారు. పాండే గారు కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరియంట్ కంపెనీ లో 300 పర్మినెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ మడావి అనంతరావు, మద్దిమడ సర్పంచ్ ఆడ జంగు, గట్రావుపల్లి సర్పంచ్ పేంద్రం రాజు, రొట్టపల్లి సర్పంచ్ కవిత, హన్మంత్ గారు, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కనక రాజు, ఆదివాసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెడ్మ కిషన్, ఏకలవ్య యూత్ అధ్యక్షుడు మడావి వెంకటేష్, కొమురంభీమ్ యూత్ అధ్యక్షుడు ఆత్రం జంగు తదితరులు పాల్గొన్నారు.