Kasipet Mandal News:-
Kasipet మండలంలోని అన్ని గ్రామ
పంచాయతీలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఫొటోకు పూలమాలవేసి, జాతీయ ప్రతిజ్ఞ చేసి జరుపుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు, గ్రామస్తులకు రాజ్యాంగ దినోత్సవం విశిష్టతను తెలుపుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

![]() |
Muthyampally లో |
![]() |
Konur లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.... |
![]() |
Rottepalli లో |
![]() |
వెంకటాపూర్ లో |