Kasipet News/ Somagudem:- (Nov 9)
జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని
సోమగూడెం సర్పంచ్ ప్రమీలగౌడ్ అన్నారు. Kasipet మండలంలోని Somagudem గ్రామంలో ఇంకుడు గుంతలకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఎంపీటీసీ లక్ష్మి, ప్రవీణ్, కార్యదర్శి లక్ష్మణ్, ఏఈ పరంజ్యోతి, వివేక్ పాల్గొన్నారు.
Source From:- Eenadu