Kasipet Mandal News/ Pallamguda:- (Nov 9)
Kasipet మండలంలోని Pallamguda
గ్రామానికి చెందిన నేతుల అక్షయ్ అనే విద్యార్థికి Mancherial ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా డెంగీ పాజిటివ్ వచ్చింది. విషయం తెలుసుకున్న kasipet పి.హెచ్.సి డాక్టర్ ఝాన్సీ గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై పలు సలహాలు, సూచనలు అందించారు. సత్యనారాయణ, ప్రకాష్, నారాయణ, ఉమా తదితరులు పాల్గొన్నారు.
Source From:- Eenadu