Kasipet News/Mamidiguda:-
కాసిపేట మండలంలోని మామిడిగూడ
గ్రామపంచాయితీలో శుక్రవారం స్మశాన వాటిక స్థలం మరియు డంపింగ్ యార్డు స్థలం నందు సర్పంచ్ సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో భూమి చదును చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శ్వేతా, లావుడ్య చందు పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App