Kasipet News/ Muthyampalli:-
Kasipet మండలం ముత్యంపల్లి గ్రామంలో బైపాస్
రోడ్ సమీపంలో గాజుల కాంతారావు ఇంటిముందు గతంలో సింగరేణి వారు వేసిన బోరెవెల్ ఫెయిల్ అవడంతో పూడ్చేసారు. సింగరేణి వారు సరిగా పూడ్చిపెట్టకపోవడంతో ఇప్పుడు అది కుంగిపోయి రంద్రం బయట పడింది. ఈ విషయం తెలిసిన సర్పంచ్ బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు మట్టిని పోయించి పూడ్చారు. వీరు మాట్లాడుతూ ఇలాంటి రంధ్రాల వలన చాలా మంది చిన్నారులకు ప్రమాదం జరిగిందని, దీని వలన ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మట్టి పోయించి పూడ్చడం జరిగిందని తెలిపారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160

![]() |
మట్టి కుంగి పోవడంతో బయట పడిన రంద్రం |
![]() |
ట్రాక్టర్ ద్వారా మట్టిని పోస్తున్న దృశ్యం |