Kasipet Mandal News:-
కాసిపేట-1 సింగరేణి గనిలో శనివారం
పదవీవిరమణ పొందుతున్న కార్మికులు కొమ్ము మల్లయ్య, బర్ల మల్లేష్ లను గని మేనేజర్, కార్మికసంఘాల నాయకులు సన్మానించారు. గని మేనేజర్ భూ శంకరయ్య మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ భాగమని, ఇన్ని సంవత్సరాలు ఉత్పత్తిలో పాల్గొన్న కార్మికులు పదవి విరమణ పొందుతూ వెళ్లిపోవడం బాధాకరం అని, వారి శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గని మేనేజర్ భూశంకరయ్య, సేఫ్టీ ఆఫీసర్ సునీల్, యూనియన్ ల నాయకులు, గని అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

![]() |
మాట్లాడుతున్న గని మేనేజర్ భుశంకరయ్య |