Kasipet Mandal News:-
Kasipet మండలంలో రేపు 33 kv కొండాపూర్ లైన్ లో సింగరేణి వారు
లైన్ పని చేస్తున్నందున విధ్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని AE లక్ష్మణ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. Kasipet మండలంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని ఆయన కోరారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ no:- 9642474160