Kasipet Mandal News/ Devapur:-(Nov 8)
మండలంలోని దేవాపూర్ సల్ఫల వాగు
ఆలయంలో గురువారం ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో సోలార్ దీపాలను ఏర్పాటు చేశారు. కంపెనీ అధ్యక్షుడు ఎస్.కే. పాండే ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు సోలార్ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా సిబ్బంది రెండు సోలార్ ప్యానల్ లైట్లను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రేమ్ సాగర్ ఉన్నారు.
Source From:- Sakshi