App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

కస్తూర్బా విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

Kasipet Mandal News:-
Kasipet మండలంలోని  కస్తూర్బా వసతి
గృహంలోని విద్యార్థులకు శనివారం జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి చేసారు. వీరు మాట్లాడుతూ  విద్యార్థులు చలి తీవ్రత నుండి రక్షణ పొందడానికి దుప్పట్లు పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కో ఆప్షన్ మెంబెర్ సిలార్ ఖాన్, మండల ఎస్.టి.సీ.ఎల్ ప్రసిడెంట్ అచిత్ రావు, తెరాస నాయకులు, కస్తూర్భా ప్రతేక అధికారి సరిత, ఉపాధ్యాయులు తదితరులున్నారు.


 దుప్పట్లు పంపిణీ చేస్తున్న జడ్పిటిసి పల్లె చంద్రయ్య గారు


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App