Mancherial District News:- (Nov 27)
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ
ఐటిఐ కళాశాల ఆవరణలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అర్హతగల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అభ్యర్థులు తమ వర్జినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లను తీసుకురావాలని ఆయన సూచించారు.