Kasipet Mandal News:- (Nov 23)
కాసిపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో
శుక్రవారం గ్రీన్ ఫ్రైడేలో భాగంగా పంచాయతీ, ఈజిఎస్ ఆధ్వర్యంలో రోడ్ పక్కన మొక్కలకు నీరు పోశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకునేందుకు అందరు కృషి చేయాలనీ ఎంపీడీఓ సూచించారు. కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ తిరుపతి, కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, ఈజిఎస్ సిబ్భంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్సులు, తదితరులు పాల్గొన్నారు.

Source from:- Sakshi