Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఎస్ఐ గారిని కలిసిన నాయకులు, యువకులు....

Kasipet Mandal News:-
కాసిపేట ఎస్ఐ గా నూతనంగా భాద్యతలు
స్వీకరించిన ఎస్ఐ రాములు గారిని శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, దేవేందర్, గోలేటి స్వామి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో:-
ఎస్ఐ  రాములు గారిని రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో యువకులు  శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛము ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నం ప్రదీప్, గొనె శ్రీకాంత్, దుగుట భరత్, భార్గవ్, వెంకటేష్, రవి రాజా, మహేష్ ఆనంద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App