Kasipet Mandal News:-(Nov 5)
Kasipet మండల పరిషత్ కార్యాలయంలో
అధికారులు ప్రజావాణినీ నిర్వహించారు. ఈ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రత్యేకాధికారి, DTDO సంజీవ రావుకు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు దరఖాస్తులు వచ్చాయని, వాటిని త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఎంపీడీవో ఎంఏ అలీం, ఏవో వందన, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160