Kasipet Mandal News:- (Nov 5)
బొగ్గు పరిశ్రమలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన
ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకంగా మరోసారి జనవరిలో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఐ.ఎన్.టి.యు.సి ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాసిపేట గని ఆవరణలో గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఎఫ్ఐడి లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించడం అవాస్తవమన్నారు. కార్యక్రమంలో నాయకులు సమ్మయ్య, రాజమౌళి పాల్గొన్నారు.
Source from:- Andhra jyothy