Kasipet News/ Devapur:-
Kasipet మండలం Devapur లోని యువశక్తి
యూత్ చేస్తున్న సేవలు అభినందనీయమని దేవపూర్ ఎస్సై దేవయ్య అన్నారు. దేవాపూర్ ప్రభుత్వ పాఠశాలలో యువ శక్తి యూత్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు సరకులను ఎస్సై చేతుల మీదుగా పంపిణీ చేశారు. తిరుపతి, అధ్యక్షుడు దండవేణి చందు, హెచ్ఎం జయప్రకాష్, సి.ఆర్.పి రమేష్, శ్రీనివాస్, నరేష్, రాజేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.