Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రొట్టెపల్లిలో పారిశుద్ధ్య పనులు

Kasipet Mandal News/Rottepalli:-
Kasipet మండలంలోని రొట్టెపల్లి గ్రామంలో
సోమవారం  పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. ఇంకుడు గుంతలోనీ పూడికను తీశారు.

 పూడిక తీస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App