Kasipet Mandal News/ Rottapalli:-
Kasipet మండలంలోని రొట్టపల్లి గ్రామంలో శనివారం గ్రామ
పంచాయతీ సిబ్బంది చెత్త బండితో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. ప్రజలు గ్రామ పంచాయతీ వారు ఇచ్చిన చెత్తబుట్టలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామ పంచాయతీ సిబ్బందికి చెత్తను అందజేశారు.
మీ గ్రామంలోని వార్తలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160

![]() |
చెత్త బుట్టలలోని చెత్తను పంచాయతీ సిబ్బందికి అందజేస్తున్న గ్రామస్తులు |