Kasipet Mandal News:-
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా
మండలంలోని పలు స్కూళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు. బహిరంగ మల,మూత్ర విసర్జన చేయకూడదు అంటూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

![]() |
ముత్యంపల్లి:- మరుగుదొడ్లను వాడాలిఅంటూ అవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు... |
![]() |
దిశ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ |
![]() |
రొట్ట పల్లిలో ర్యాలీ చేస్తున్న స్కూల్ విద్యార్థులు |