Kasipet news/Devapur:- (Nov 13)
Kasipet మండలంలోని Devapur ఓరియంట్
సిమెంట్ కంపెనీలో గత నెల పర్మినెంట్ కార్మికుల ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటి నుంచి కార్మికులల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ కార్మికుల అధ్యక్షులు రామ్మోహన్ రావు ఓరియంట్ అధికారులతో మంగళవారం చర్చలు కొనసాగించారు. కార్మికులకు కొన్ని ఏళ్లుగా రావాల్సిన ఇంక్రిమెంట్ గ్రేడ్లు, తదితర సమస్యలను ఓరియంట్ హెచ్ఆర్ ఏజీయం లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యలు పరిష్కరించే దిశగా చూస్తామని పేర్కొన్నట్లు కార్మికులు గడ్డం పురుషోత్తం వెల్లడించారు. ఈ చర్చల్లో ఓరియంట్ అధ్యక్షుడితో పాటు గడ్డం పురుషోత్తం ఇతర కార్మికులు పాల్గొన్నారు.
Source from:- Andhra prabha