Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మోడల్ స్కూల్ లో జాతీయ విద్యా దినోత్సవం

Kasipet Mandal News/ kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్
స్కూల్ లో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ నాగమల్లయ్య గారు విద్య యొక్క ప్రాముఖ్యతను తన ఉపన్యాసం ద్వారా విద్యార్థులకు తెలియజేశారు.


 వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App