Kasipet Mandal News:-
హరితహారం మొక్కలు మేకలకు ఆహారం అవుతున్నాయి. 30 రోజుల
ప్రణాళిక లో భాగంగా నాటిన హరితహారం మొక్కలను మేకలు తినేశాయి. పశువుల కాపర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మొక్కలు మేకలకు ఆహారంగా మారుతున్నాయి. లక్షలు వెచ్చించి నాటిన మొక్కలను మేకల బారినుండి కాపాడుకోలేక పోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా పశువులు హరితహారం మొక్కలను తింటూ ట్రీ గార్డులను ధ్వంసం చేయడంతో యువకులు టి గార్డులను సరి చేశారు. గ్రామంలోని కొంతమంది ట్రీ గార్డులను ఎత్తుకు వెళ్తున్నారని అధికారులకు తెలియజేశారు. ఇప్పటికైనా హరితహారం మొక్కలను సంరక్షించాలి కోరుతున్నారు.
Source from:- andhra jyothi