Kasipet Mandal News:- (Nov 2)
రైతుల పంట పొలాలు, చేలల్లో అడవి పందులు దాడి చేసినట్లు అయితే
రెవెన్యూ, అటవీ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వందన తెలిపారు. ధరఖాస్తు ఆధారంగా విఆర్వో, ఏఈవో అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రైతులకు పంట నష్టం చెల్లించడం జరుగుతుంది అని తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Source from :- sakshi
మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160