Kasipet News/Muthyampalli:-
అసలే నీటి సరఫరా అంతంత మాత్రం. ఆపై వచ్చే
కొద్ది నీరు కూడా పైపుల లీకేజీ కారణంగా వృధా అవుతుంది. లీకేజీ అవుతున్న చోట నీరు కలుషితం అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. Kasipet మండలంలోని Muthyampalli జూనియర్ కళాశాల కు వెళ్లే రహదారిలో త్రాగునీటి పైపు లైన్లు తరచూ లీక్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన అధికారులు స్పందించి లీకేజ్ అవుతున్న వైపు లైన్లను మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
Source from :- Eenadu