Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur గ్రామ
సర్పంచ్ మడావి తిరుమల అనంతరావు గారు తన పని పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు. అర్ధరాత్రి మెలుకువ రావడంతో అలా బయటికి వచ్చిన ఆయన అక్కడ మొక్కలకు ఉన్న ట్రీ గార్డ్ పడిపోయి ఉండడం చూసి వాటిని సరి చేశారు. అర్ధరాత్రి కూడా లెక్కచేయకుండా తన పని పట్ల నిబద్ధత చూపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.