Kasipet Mandal News:-
Kasipet మండలంలోని మండల పరిషత్
కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. కార్యాలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. వీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో జెఏ లక్ష్మీనారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu